హాయ్,
ఈ బ్లాగు ఏంటి?
దీని పేరు ఏంటి ఇలా ఉంది ?
అసలు ఈ బ్లాగు లొ ఏమి ఉండబోతుంది ?
ఏంటీ "పెళ్ళైన కొత్తలో "అనుకుంటున్నరా
ఏమీ లేదండి
ఈ బ్లాగులొ మనది కాని మనకి తెలిసిన వాళ్ళ పెళ్ళి లొ జరిగిన సరద సంఘటనలని అందరితో పంచుకోవచ్చు .అంతే కాకుండ పెళ్ళి చూపుల నుంచి పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటనలని మనం ఈ బ్లాగులొ షేర్ చేసుకొవచ్చు.
అంతే కాదండి , కాబోయై పెళ్ళి కొడుకులకి , పెళ్ళి కూతుళ్ళకి సలహాలు , చిట్కాలు లాంటివి కూడ ఇవ్వచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు ..........
లిపి

1 comment:
ఇదేదో బాగానే ఉంది!కానీ ఎవరెవరి జీవితాల్లో జరిగినవో మీ బ్లాగులో ఎలా పోస్ట్ చెయ్యగలుగుతారు. మీరు టపా రాస్తే, దానికి అందరూ ఇదిగో ఇవీ మా అనుభవాలు...అంటూ స్పందిస్తారు. ,మొదలెట్టండి మరి!
Post a Comment